Sri Venkateswara Govinda Namalu in Telugu


Sri Venkateswara Govinda Namalu in Telugu


**  శ్రీ వేంకటేశ్వర గోవిందా నామాలు  **


శ్రీరస్తు  
శ్రీ శ్రీనివాస    గోవిందా 
శ్రీ వేంకటేశ    గోవిందా
భక్తవత్సలా    గోవిందా
భాగవతప్రియా     గోవిందా
నిత్యనిర్మల    గోవిందా
నీలమేఘశ్యామ    గోవిందా 
పురాణపురుష    గోవిందా 
పుండరీకాక్ష    గోవిందా
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా  
నందనందనా    గోవిందా    
నవనీతచోర    గోవిందా 
పశుపాలకాశి    గోవిందా
పాపవిమోచన    గోవిందా 
దుష్టసంహార    గోవిందా 
దురితనివారణ    గోవిందా 
శిష్టపరిపాలక    గోవిందా 
కష్టనివారణ    గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా  
వజ్రమకుటధార    గోవిందా 
వరాహమూర్తివి    గోవిందా 
గోపీజనలోల    గోవిందా 
గోవర్ధనోధార    గోవిందా
దశరథానందన    గోవిందా 
దశముఖమర్ధన    గోవిందా
పక్షివాహన    గోవిందా 
పాండవప్రియా    గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా  
 మత్స్యకూర్మా    గోవిందా 
మధుసూధనా హరి    గోవిందా 
వరాహ నరసింహ    గోవిందా 
వామన భృగురామ    గోవిందా 
బలరామానుజ    గోవిందా 
బౌధకల్కిధార    గోవిందా 
వేణుగానప్రియ    గోవిందా 
వెంకటరమణ    గోవిందా
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా 
సితనాయక    గోవిందా 
శ్రీతపరిపాలక    గోవిందా 
దారిద్రజనపోషక    గోవిందా 
ధర్మసంస్థాపక    గోవిందా 
అనాథరక్షక    గోవిందా
ఆపద్బాంధవ    గోవిందా
శరణాగతవత్సలా    గోవిందా 
కరుణాసాగర    గోవిందా 
 గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా 
కమలదళాక్ష    గోవిందా 
కామితఫలదాత    గోవిందా 
పాపవినాశక    గోవిందా 
పాహి మురారే    గోవిందా
శ్రీ ముద్రాంకిత    గోవిందా 
శ్రీ వత్సాంకిత    గోవిందా
ధరణీనాయక    గోవిందా 
దినకరతేజా    గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా 
 పద్మావతిప్రియ    గోవిందా 
ప్రసన్నమూర్తి    గోవిందా 
అభయహస్తప్రదర్శన    గోవిందా 
మర్త్యవతారా    గోవిందా 
శంఖచక్రధర    గోవిందా 
శార్ఙ్గధధరా    గోవిందా 
విరాజతీర్థస్థ    గోవిందా 
విరోధిమర్దన    గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా 
సాలగ్రామధర    గోవిందా
సహస్రనామ    గోవిందా 
లక్ష్మీవల్లభా    గోవిందా 
లక్ష్మణాగ్రజ    గోవిందా 
కస్తూరీతిలకా    గోవిందా
కాంచనాంబరధార    గోవిందా 
గరుడవాహన    గోవిందా 
గజరాజారక్షక    గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా 
వానరసేవిత    గోవిందా 
వారధిబంధన    గోవిందా 
ఏడుకొండలవాడ    గోవిందా 
ఏకస్వరూప    గోవిందా 
శ్రీరామకృష్ణ    గోవిందా 
రఘుకులనందన    గోవిందా 
ప్రత్యక్షదేవా    గోవిందా
పరమదయాకర    గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా 
వజ్రకవచధార    గోవిందా 
వైజయంతిమాల    గోవిందా 
వసుదేవతనాయ    గోవిందా 
బిళ్లపాత్రర్చిత    గోవిందా 
బిక్షుపాత్రర్చిత    గోవిందా 
భీక్చుకసంస్తుత    గోవిందా
స్త్రీపుంరూప    గోవిందా 
శివకేశవమూర్తి    గోవిందా 
బ్రహ్మాండారుప    గోవిందా 
భక్తరక్షక    గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా
నిత్యకల్యాణ    గోవిందా
నిరాజనాభా    గోవిందా 
హథీరామప్రియా    గోవిందా 
హరి సర్వోత్తమ    గోవిందా 
జనార్ధనమూర్తి    గోవిందా 
జగత్సాక్షిరూప    గోవిందా 
అభిషేకప్రియా    గోవిందా 
ఆపన్నివారణ    గోవిందా 
గోవిందా హరి గోవిందా    
గోకులనందన గోవిందా
రత్నకిరీట    గోవిందా 
రామానుజనుత    గోవిందా
స్వయంప్రకాశ    గోవిందా 
ఆశ్రితపక్ష    గోవిందా 
నిత్యశుభప్రద    గోవిందా
నిఖిలలోకేషా    గోవిందా 
ఆనందరూప    గోవిందా 
అధ్యాంతరహిత    గోవిందా
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా
ఇహపరిధాయక    గోవిందా 
ఇభరాజారక్షక    గోవిందా 
పరమాదాయకో    గోవిందా 
పద్మనాభ హరి    గోవిందా 
తిరుమలవాసా    గోవిందా
తులసీవనమాల    గోవిందా
శేషాద్రినిలయ    గోవిందా 
శేషశాయిని    గోవిందా 
శ్రీ శ్రీనివాస    గోవిందా 
శ్రీ వేంకటేశ    గోవిందా
గోవిందా హరి గోవిందా 
గోకులనందన గోవిందా